ఇండోనేసియాలో ఐఫోన్‌ 16పై నిషేధం

77பார்த்தது
ఇండోనేసియాలో ఐఫోన్‌ 16పై నిషేధం
ఇండోనేషియా ప్రభుత్వం ఆ దేశంలో ఆపిల్ తమ యూజర్లకు భారీ షాకిచ్చింది. ఐఫోన్ 16 అమ్మకాలను నిషేధించింది. అంతేకాదు.. విదేశాల నుంచి కూడా ఈ ఐఫోన్ 16 లను తెప్పించుకొని వాడొద్దని హెచ్చరించింది. ఇండోనేషియా ప్రభుత్వం నిర్ణయంతో టెక్ దిగ్గజం ఒక్క సారిగా షాక్ అయింది. ఐఫోన్ 16 అమ్మకాలను నిషేధించడంతోపాటు విదేశాలనుంచి కూడా ఈ డివైజ్ లను కొనుగోలు చేయకుండా అక్కడి ప్రజలను హెచ్చరించింది.

தொடர்புடைய செய்தி