ఆదాయం పెంచాలి.. పేదలకు పెంచాలన్నది మా విధానం: CM

64பார்த்தது
తెలంగాణ ఆదాయం పెంచి పేదలకు పెంచాలన్నది తమ ప్రభుత్వ విధానమని CM రేవంత్ తెలిపారు. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదని.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సందర్భమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వ ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉందని చెప్పారు. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలబెడతామన్నారు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు తప్పవని.. ఏ విధానానికీ నూటికి నూరు శాతం ఆమోదం ఉండదని చెప్పారు.

தொடர்புடைய செய்தி