'లాయిలాహ ఇల్లల్లాహ్, ముహమ్మద్ రసూల్ అల్లాహ్' (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు లేడు, ముహమ్మద్ స.అ.స. ఆయన ప్రవక్త) అని విశ్వసించడమే ఈమాన్. సృష్టిలోని సకల చరాచర జీవులు, నిర్జీవులు, లోకంలోని అన్నింటికీ అధిపతి అల్లాహ్ ఒకడే, ఆయన పంపిన ప్రవక్త ముహమ్మద్ (స.అ.స) అని ముస్లింలంతా నమ్ముతారు.