రాత్రి పూట భోజనం మానేస్తే వచ్చే సమస్యలివే

77பார்த்தது
రాత్రి పూట భోజనం మానేస్తే వచ్చే సమస్యలివే
రాత్రి పూట భోజనం తినడం మానేయడం వల్ల శరీరానికి అందాల్సిన పోషకాలు అందవు. దీని వల్ల ఉన్నట్టుండి బరువు పెరుగుతారని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం మానేయడం వల్ల నిద్ర లేమి సమస్యలు తలెత్తుతాయి. బీపీ డౌన్ అవుతుంది. కళ్లు తిరగడం, వికారం, వాంతులు అవుతాయి. ఎనర్జీ లెవల్స్ తగ్గి పోతాయి. నీరసం, అలసటగా ఉంటుంది. జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. రాత్రి భోజనం స్కిప్ చేయడం వల్ల అనోరెక్సియా, బులిమియా, ఆర్థోరెక్సియా వంటి రుగ్మత బారిన పడతారు.

தொடர்புடைய செய்தி