టెస్టుల్లో ఆడాలని ఉంది: అర్ష్‌దీప్‌ సింగ్

58பார்த்தது
టెస్టుల్లో ఆడాలని ఉంది: అర్ష్‌దీప్‌ సింగ్
భారత యువ పేసర్ అర్ష్‌దీప్‌ సింగ్ 2022 జులైలో టీ20ల్లోకి అరంగేట్రం చేశాడు. తర్వాత వన్డేల్లోకి అడుగుపెట్టాడు. కానీ, ఇప్పటివరకు టెస్టు మ్యాచ్‌లు ఆడలేదు. ఈ నేపథ్యంలో ఇండియా టుడే నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అర్ష్‌దీప్ టెస్టులతో సహా క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలో ఆడాలని ఉందని తన ఆకాంక్షను వ్యక్తం చేశాడు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ బ్యాటర్ సురేశ్ రైనా.. అర్ష్‌దీప్‌ను టెస్టుల్లోకి తీసుకోవాలన్నాడు.

தொடர்புடைய செய்தி