ఒకప్పుడు తాగేవాడిని.. సినిమానే నాలో మార్పు తెచ్చింది: ఆమిర్‌ ఖాన్‌

82பார்த்தது
ఒకప్పుడు తాగేవాడిని.. సినిమానే నాలో మార్పు తెచ్చింది: ఆమిర్‌ ఖాన్‌
బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ తన వ్యక్తిగత జీవితం గురించి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం నానా పటేకర్‌తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. 'వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్స్‌కు సమయానికి వెళ్లేవాడిని. పైప్‌ స్మోకింగ్‌, మద్యపానం చేసేవాడిని. తప్పు చేస్తున్నాని ఒకానొక సమయంలో గ్రహించినా ఫుల్‌స్టాప్‌ పెట్టలేకపోయాను. సినిమానే నాలో మార్పు తీసుకొచ్చించి. సినిమా మెడిసిన్‌లాంటిది.' అని ఆమిర్‌ పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி