జీవితంలో ఎప్పుడూ సంతోషం కోసం వెతకలేదు: నటి తమన్నా

74பார்த்தது
జీవితంలో ఎప్పుడూ సంతోషం కోసం వెతకలేదు: నటి తమన్నా
సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 15ఏళ్లు పూర్తయినా, ఇప్పటికీ రోజూ కొత్తగానే అనిపిస్తుంటుందని నటి తమన్నా తన తాజా ఇంటర్వ్యూలో అన్నారు. "చాలా మంది మీరు ఆనందంగా ఉండేందుకు ఏం చేస్తుంటారని అడుగుతుంటారు. ఇన్నేళ్ల సినీ ప్రయాణంలో నేను ఎప్పుడూ దాని కోసం వెతకలేదు. ఎందుకంటే నా వృత్తే నాకు ఆనందాన్నిస్తుంది." అని ఆమె చెప్పారు. పరిశ్రమలో అవమానాలు, విమర్శలు ఎదురయ్యాయని, కానీ ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదన్నారు.

தொடர்புடைய செய்தி