ఐపీఓకు హ్యుందాయ్‌ రెడీ!

73பார்த்தது
ఐపీఓకు హ్యుందాయ్‌ రెడీ!
దక్షిణ కొరియా వాహన దిగ్గజం హ్యుందాయ్‌ మోటార్‌ అనుబంధ సంస్థ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా ఐపీఓ త్వరలో ప్రారంభం కానుంది. సుమారు రూ.25,000 కోట్ల ఈ పబ్లిక్‌ ఇష్యూ సబ్‌స్క్రిప్షన్‌ అక్టోబర్‌ 14 నుంచి ప్రారంభం కాబోతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. రూ.21 వేల కోట్ల ఎల్‌ఐసీ ఐపీఓను దాటేసి అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. హ్యుందాయ్‌ ఐపీఓకు ఇప్పటికే సెబీ ఆమోదం తెలిపింది.

தொடர்புடைய செய்தி