మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హౌస్ అరెస్టు

78பார்த்தது
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హౌస్ అరెస్టు
వికారాబాద్ జిల్లా వికారాబాద్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాదులో త్రిసభ్య కమిటీ ద్వారా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులను వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ నేడు సందర్శించాల్సి ఉండగా సోమవారం ఉదయం స్థానిక పోలీసులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు అనంద్ ఆనంద్ ని హౌస్ అరెస్టు చేయడం జరిగింది.

தொடர்புடைய செய்தி