తిమ్మాయి పల్లి గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ

83பார்த்தது
తిమ్మాయి పల్లి గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని తిమ్మాయపల్లి గ్రామంలో పీర్ల పండుగ కుల మతాలకు అతీతంగా గురువారం ఘనంగా నిర్వహించారు. అసై దుల ఆటపాటలతో గ్రామస్తులు ఆడి, పాడుతూ గ్రామంలోని పురవీధుల గుండా పీర్లను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్దలు చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొని ఆహ్లాదంగా గడిపారు.

தொடர்புடைய செய்தி