ఉప్పల్: అభిషేక్ శర్మ మెరుపు సెంచరీ

81பார்த்தது
ఉప్పల్: అభిషేక్ శర్మ మెరుపు సెంచరీ
ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ వేదికగా శనివారం పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌‌ హైదరాబాద్‌‌ జట్టు స్టార్ అభిషేక్ శర్మ సెంచరీ సాధించారు. అభిషేక్ శర్మ 40 బంతుల్లో 100 పరుగులు పూర్తిచేసుకున్నారు. ఐపీఎల్‌లో కెరీర్‌లో అభిషేక్ శర్మకు ఇదే మొదటి శతకం. ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన భారత ప్లేయర్ల జాబితాలో అభిషేక్ మూడో స్థానంలో నిలిచారు.

தொடர்புடைய செய்தி