తార్నాక: ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా సింపోజియం

68பார்த்தது
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలుగులోకి తీసుకురావడానికి సింపోజియం కార్యక్రమాలు దోహదపడతాయని ఓయూ వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కుమార్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాలలో అంగరంగ వైభవంగా సింపోజియం కార్యక్రమాలు శుక్రవారం మొదలయ్యాయి మొదటి రోజులో భాగంగా సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో నిర్మాణ్ 2025 కార్యక్రమాన్ని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.

தொடர்புடைய செய்தி