బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వద్ద బోడుప్పల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో బీసీ 42% బిల్లు, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణలకు చట్టబద్ధత కల్పించిన సందర్భంగా బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిశేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకమని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని నేతలు అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ పాల్గొన్నారు.