లంబాడీలకు వెంటనే మంత్రి వర్గంలో చోటు కల్పించాలి: విజయ్ నాయక్

76பார்த்தது
లంబాడీలకు వెంటనే మంత్రి వర్గంలో చోటు కల్పించాలి: విజయ్ నాయక్
ఆర్ట్స్ కాలేజీ వేదికగా మీడియా సమక్షంలో తెలంగాణ డెమోక్రటిక్ స్టూడెంట్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు విజయ్ నాయక్ మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 9 మాసాలు గడిచిన గాని ఇంతవరకు మా లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకపోవడం సిగ్గుచేటు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో మా లంబాడీలు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర మొత్తంలో 12. శాతం మంది గిరిజనులు ఉన్నాగాని ఇంతవరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.

தொடர்புடைய செய்தி