29న ఓయూలో కార్యవర్గ సమావేశం

69பார்த்தது
29న ఓయూలో కార్యవర్గ సమావేశం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల(2023) మ్యానిఫెస్టోలో పొందుపరిచినట్లు యూనివర్సిటీల్లో పని చేసే పార్ట్ టైం లెక్చరర్లకు నెలకు 50 వేల కన్సాలిడేటెడ్ పేమెంట్ హామీని తక్షణమే అమలు చేసేలా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనే ఉద్దేశ్యంతో 29న ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ పార్ట్ టైం టీచర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని కార్యవర్గ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி