ఏబీవీపీ ఉప్పల్ నియోజకవర్గం, రామంతపూర్ నగర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ ప్రధాన రహదారి పై ఎన్డీఏ దిష్టి బొమ్మను ధగ్నం చేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఏబివీపీ కన్వీనర్ అఖిల్ మాట్లాడుతూ. దేశంలో ప్రతిష్టాత్మక పరీక్షలైన నీట్, ఎన్ఇటి పరీక్షలలో నెలకొన్న అవకతవకల పై సిబిఐచే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.