బిఆర్ఎస్ వి నాయకులు తుంగ బాలు ముందస్తు అరెస్ట్

77பார்த்தது
హైదరాబాద్ లో కొనసాగుతున్న బిఆర్ఎస్ వి నాయకుల అరెస్టులు. సోమవారం ఉదయం తార్నాకలో బి ఆర్ ఎస్ వి రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగ బాలుని పోలీసులు తన ఇంటి వద్ద అక్రమ అరెస్టు చేసినారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, ఎన్ని అడ్డంకులు సృష్టించిన
డిఎస్సి విద్యార్థులకు అండగా ఉంటాము అని తుంగ బాలు అన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி