వినాయకుని నిమజ్జన వేడుకలలో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్

50பார்த்தது
వినాయకుని నిమజ్జన వేడుకలలో పాల్గొన్న నెమలి అనిల్ కుమార్
ఉప్పల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో నిర్వహించిన గణేశుని నిమజ్ఙనం, అన్నదాన కార్యక్రమాల్లో సీనియర్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ పాల్గొనడం జరిగింది. మల్లాపూర్ డివిజన్ లో జనప్రియ టౌన్షిప్, మల్లాపూర్. అన్నపూర్ణ కాలనీ మెయిన్ రోడ్, హోసింగ్ బోర్డు. యువశక్తి యూత్ క్లబ్, మల్లాపూర్ నెహ్రూ నగర్, మల్లాపూర్. జి ఎస్ ఫిట్నెస్ జిం, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో జరిగిన వేడుకలలో నెమలి అనిల్ కుమార్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி