తాండూర్ లో నేడు ఉచిత మెగా హెల్త్ క్యాంప్

77பார்த்தது
తాండూర్ లో నేడు ఉచిత మెగా హెల్త్ క్యాంప్
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఆదివారం వైట్ ప్యాలెస్ లో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు జమియాతే -ఏ -ఉలేమా వికారాబాద్ జిల్లా కార్యదర్శి అబ్దుల్ రహమాన్, తెలిపారు. ఈ క్యాంపు కేర్ హాస్పిటల్, ఇంటిగ్రే హాస్పిటల్, ఎన్టీఆర్ ట్రస్ట్ వారి సహకారంతో క్యాంపు ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కిడ్నీ, బీపీ, షుగర్, గైనకాలజీ, సమస్యలకు మరియు ఈసీజీ, ఉచిత పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி