షాద్ నగర్ లో మటన్ విక్రయాలు.. మహాత్మా మన్నించు

52பார்த்தது
షాద్ నగర్ లో మటన్ విక్రయాలు.. మహాత్మా మన్నించు
షాద్ నగర్ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా నిబంధనలు ఎక్కడ అమలు కావడం లేదు. జీవహింస నేరమని సాక్షాత్తు గాంధీజీ తన ప్రవచనాలను వెల్లడించారు. గాంధీ జయంతి సందర్భంగా జీవహింస నేరమని ఉద్దేశంతో అనేక సంవత్సరాలుగా ఈరోజు జీవహింస చేయకుండా ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. అయితే గాంధీ జయంతి రోజున బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో మటన్, చికెన్ విక్రయాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి.

தொடர்புடைய செய்தி