హైదరాబాద్ నగరంలో సంతోష్ నాయక్ అనే ఓ ప్రముఖ దినపత్రిక రిపోర్టర్ని ఆదివారం స్థానికులు స్తంభానికి కట్టేసి చితకబాదారు. బెదిరింపులు, వసూళ్ల పేరిట అతని అరాచకాలకు హద్దు- అదుపు లేకుండా పోయిందని పలువురు ఆరోపిస్తున్నారు. దీంతో రిపోర్టర్ని చెట్టుకు కట్టేసి గ్రామస్తులు ప్రజాకోర్టులో శిక్షించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.