విమానాశ్రయాన్ని తలదన్నేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్!

60பார்த்தது
విమానాశ్రయాన్ని తలదన్నేలా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఉండబోతుందని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్ నీత్ సింగ్ ఆదివారం అన్నారు. సుమారు రూ. 700 కోట్ల అంచనా వ్యయంతో 2026 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో సుమారుగా రూ. 5 వేల కోట్లతో దాదాపు 119 రైల్వే స్టేషన్ల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు.

தொடர்புடைய செய்தி