దసరాకు ఈ ప్రతిజ్ఞ చేద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్‌

57பார்த்தது
దసరా పండుగ సందర్భంగా రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో సగటున రోజుకు 20 మంది రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నారని, ఇది ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులందరూ ఆయుధపూజ చేసుకునే సమయంలో ట్రాఫిక్ రూల్స్ పాటిస్తామని ప్రతిజ్ఞ చేయాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி