కూల్చివేతలకు సంభందించి సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ప్రతి ఒక్కరూ బుల్డోజర్ ను ముందు నామీది నుంచి పోనియండి అంటున్నారు. ఎంత మంది కోసం ఎన్ని బుల్డోజర్లు కొనాలి. నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. అయిన మీకోసం బుల్డోజర్లు అవసరమా? దారిన పోయే పిచ్చి కుక్క కరిచిన చస్తారు అని గురువారం డిజిటల్ కార్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.