బొల్లారం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

60பார்த்தது
బొల్లారం: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
రన్నింగ్ ట్రెయిన్ లో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన బొల్లారం రైల్వే స్టేషన్ వద్ద జరిగింది. జీ ఆర్ పి పోలీసులు వివరాల ప్రకారం రాత్రి 8 గంటల సమయంలో ఓ ప్రయాణికుడు రైలు నుంచి జారిపడ్డాడన్న సమాచారంతో అక్కడికి వెళ్లారు. ఆ వ్యక్తిని పరిశీలించగా అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி