నీటి బిల్లుల వన్ టైమ్ సెటిల్మెంట్: కార్పొరేటర్

61பார்த்தது
నీటి బిల్లుల వన్ టైమ్ సెటిల్మెంట్: కార్పొరేటర్
నీటి వినియోగదారులు తమ పాత బకాయిలు ఉంటే ప్రభుత్వం చేపట్టిన నీటి బిల్లుల వన్ టైమ్ సెటిల్మెంట్ ద్వారా చెల్లించి వడ్డీ రాయితీని పొందండి అని కార్పొరేటర్ సామల హేమ సూచించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. నీటి బిల్లు అసలును అవకాశం అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే ఉంటుంది ఏదైనా బిల్లుపై అవగాహన కొరకు సీతాఫలమండిలోని వాటర్ వర్క్స్ కార్యాలయంలో సంప్రదించాలని ఆమె తెలిపారు.

தொடர்புடைய செய்தி