కంటోన్మెంట్: మోండా మార్కెట్ డివిజన్ కార్పొరేటర్ పర్యటన

80பார்த்தது
గత రెండు మూడు రోజులుగా నుంచి మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్, గాస్మండి పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యలు ఏర్పపడుతున్న ఈ విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ కొంతం దీపిక నరేశ్ వివిధ అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీ సమస్యను అతి తొందరలోనే పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. ఆమె వెంట స్థానిక నేతలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி