ప్రభుత్వం నిందితుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్

74பார்த்தது
ప్రభుత్వం నిందితుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
నిన్న ముత్యాలమ్మ దేవాలయం వద్ద హిందూ సంఘాల ప్రతినిధులపై పోలీసులు విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేయడాన్ని కూకట్పల్లి శివసేన నేత రుద్రపట్న కృష్ణమోహన్ తీవ్రంగా ఖండించారు. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం నిమ్మకు నీరుతున్నట్టు వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు. వెంటనే ప్రభుత్వం నిందితుడుపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி