మంత్రిని కలిసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్

69பார்த்தது
మంత్రిని కలిసిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్
తెలంగాణ సచివాలయంలో మంత్రి కొండా సురేఖ ని మరియు దేవాదాయ కమిషనర్ శైలజ రామయ్యర్ ని స్థానిక కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ కలిశారు. ముత్యాలమ్మ దేవాలయంలో ప్రభుత్వ సహకారంతో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులపై, జరగబోయే పూజా కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు.

தொடர்புடைய செய்தி