కూకట్ పల్లి బిజెపి పార్టీ ఇన్ చార్జీ మాధవరం కాంతారావు శనివారం అన్నారు. సికింద్రాబాద్ లోని ముత్యాలమ్మ దేవాలయం వద్ద శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నా బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జిలో గాయపడ్డ ఓల్డ్ బోయిన్ పల్లికి చెందిన సాయి, రఘు ని ఆయన పరామర్శించారు. హిందూ దేవుళ్ళపై ఇలాంటి ఘటన అయితే హిందువులందరూ రోడ్డుపైకి వస్తే ముస్లింలు ఎవరు బయటకు వచ్చే పరిస్థితి ఉండదని హెచ్చరించారు.