వైరస్ బారిన పడకుండా పిల్లలకు వ్యాక్సిన్

66பார்த்தது
మెట్టుగూడ డివిజన్ పరిధి ఓ పాఠశాలలో జపనీస్ ఎన్సేపాలిటిస్ వైరస్ నుంచి రక్షించడానికి 9 నెలల నుండి 15 సంవత్సరాల మధ్య పిల్లలకు జేఈ వ్యాక్సిన్ ను గురువారం అందజేశారు. ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్ రాసూరీ సునిత దగ్గరుండి పరిశీలించారు. వైరస్ భారీ నుండి పిల్లలను రక్షించేందుకు నేటి నుంచి ఆగస్టు 15 వరకు వ్యాక్సిన్ వేస్తున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி