దేవీ నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పలు ఆలయాల నుండి ఆహ్వానాలు అందజేశారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని కార్యాలయంలో అమీర్ పేటలోని శ్రీ కనకదుర్గమ్మ దేవాలయం, ఎస్ ఆర్ టి లోని వినాయక స్వామి దేవాలయం, బేగంపేటలోని కట్ట మైసమ్మ దేవాలయం ఈవోల ఆధ్వర్యంలో కలిసి ఆహ్వానాలను అందజేశారు.