రాజేంద్రనగర్ లో భారీ వర్షం

54பார்த்தது
రాజేంద్రనగర్ నియోజకవర్గం లో ఉరుములు మెరుపులతో భారీగా కురుస్తున్న వర్షం. గండిపేట్ రాజేంద్ర నగర్, ఉప్పర్ పల్లి మణికొండ, నార్సింగి, మైలార్దేవ్పల్లి భారీగా వర్షం నీరు ప్రవహిస్తుంది. ఉప్పరపల్లి, ఆరంగర్ చౌరస్తా బ్రిడ్జి, నేషనల్ పోలీస్ అకాడమీ రోడ్డు పై నిలిచిన వరద నీరు తీవ్ర ఇబ్బంది పడుతున్న వాహనదారులు.

தொடர்புடைய செய்தி