కుత్బుల్లాపూర్: రేవంత్ సర్కార్ దిష్టిబొమ్మ దగ్ధం

59பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఐడీపీఎల్ సర్కిల్ లో ఏబీవీపి ఆద్వర్యంలో రేవంత్ సర్కార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి 300 మంది విద్యార్థులతో గురువారం మహధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఎర్పడ్డ నాటినుండి 48 మంది విద్యార్థుల చావు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని వారు అన్నారు. సిగ్గులేని మంత్రుల తొత్తులకు కాంట్రాక్ట్ లు కట్టబెట్టడం వల్లే వరుస ఫుడ్ పాయిజన్ లకు కారణమవుతుందని విమర్శించారు.

தொடர்புடைய செய்தி