కుత్బుల్లాపూర్: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

83பார்த்தது
కుత్బుల్లాపూర్: సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం చింతల్ లోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మంజూరు చేయించిన దాదాపు 45 లక్షల రూపాయల విలువగల 114 మంది సీఎం సహాయనిధి లబ్ధిదారులకు సోమవారం వారి చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ నిరుపేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించడంలో సీఎం సహాయ నిధి ఎంతగానో ఉపయోగ పడుతుందన్నారు.

தொடர்புடைய செய்தி