నిజాంపేట్: 4 అంతస్తుల క్లబ్ హౌస్ ని సొసైటీకి ఇవ్వాలని తీర్పు

72பார்த்தது
నిజాంపేట్: 4 అంతస్తుల క్లబ్ హౌస్ ని సొసైటీకి ఇవ్వాలని తీర్పు
నిజాంపేట్ కార్పొరేషన్ ఎనిమిదో వార్డ్ వజ్రా ప్రతీక్ ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ తెలంగాణ రేరాకి క్లబ్ హౌస్ విషయంలో అవతకవతలు జరిగాయని ఫిర్యాదు చేశారు. తెలంగాణ రేరా బెంచ్ సభ్యులు తీర్పు వెల్లడించి క్లబ్ హౌస్ ను ప్లాట్ ఓనర్స్ కి ఇవ్వాలని మంగళవారం చెప్పడం జరిగింది. వజ్ర ప్రతిక్ అసోసియేషన్ సభ్యులు తెలంగాణ రేరాకి అభినందనలు తెలపడం జరిగింది.

தொடர்புடைய செய்தி