విజయదుర్గంబిక ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలలో కోలన్ హన్మంత్ రెడ్డి

52பார்த்தது
విజయదుర్గంబిక ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలలో కోలన్ హన్మంత్ రెడ్డి
కుత్బుల్లాపుర్ నియోజకవర్గం 125వ డివిజన్ గాజులరామారం పరిధిలోని మిథాలీ నగర్ శ్రీశ్రీశ్రీ విజయదుర్గంబిక ఆలయ వార్షికోత్సవ ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి ప్రత్యేక పూజలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు పొంది నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ: సంతోషాలతో ఉండాలని కోరినారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు సిద్దనోల సంజీవ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி