కుత్బుల్లాపూర్ లో ఒక్కసారిగా భారీ వర్షం

85பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో చింతల్, ఐడిపీఎల్, సుచిత్ర, షాపూర్ నగర్, సూరారం, దుండిగల్ , గండి మైసమ్మ, బాచుపల్లి, ప్రగతి నగర్ పలు ప్రాంతాలలో మంగళవారం ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో ఎక్కడి వారు అక్కడ ప్రజలు స్తంభించిపోయారు.

தொடர்புடைய செய்தி