వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం

533பார்த்தது
వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో సూరారం కట్ట మైసమ్మ లింగం చెరువులో బుధవారం గుర్తు తెలియని వృద్ధురాలు ఆత్మహత్యాయత్నం చేసుకుంది. వెంటనే స్పందించిన జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్, సిబ్బంది, వృద్ధురాలని ఒడ్డుకు చేర్చి, సిపిఆర్, చేసి నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్ కి తరలించారు. వృద్ధురాలు వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி