

సన్న బియ్యం పథకం అద్భుతం: కల్వ సుజాత
కుత్బుల్లాపూర్ 128 డివిజన్లో శనివారం సన్న బియ్యం లబ్ధిదారు పాలకుర్తి సంధ్యారాణి గృహంలో తెలంగాణ స్టేట్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత సన్న బియ్యంతో భోజనం చేయడం జరిగింది. సన్నబియ్యం పథకం చాలా బాగుందని లబ్ధిదారులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్ధనోళ్ల సంజీవరెడ్డి, కామేష్ , కాజా తదితరులు పాల్గొన్నారు.