ఎస్ ఎల్ జి హాస్పిటల్ లో 5కే రన్

71பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలో ఎస్ ఎల్ జి ఆసుపత్రి ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డే సందర్భంగా ఆదివారం ఐదు కిలోమీటర్ల పరుగు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి చైర్మన్ దండు శివరామరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన జుంబా డ్యాన్స్ లు యువతను ఉత్తేజ పరిచాయి. చిన్నారులు, యువత అందరూ కలిసి ఉత్సాహంగా పరుగులో పాల్గొన్నారు. పరుగులో పాల్గొన్న వారందరికీ ధ్రువ పత్రాలను అందజేశారు.

தொடர்புடைய செய்தி