అర్బన్ పార్క్ నమూనా పరిశీలన

78பார்த்தது
అర్బన్ పార్క్ నమూనా పరిశీలన
తాండూర్ మండలం అంతారం గ్రామ శివారులో 110 ఎకరాలలో ఏర్పాటు చేయబోయే "అర్బన్ పార్క్" నమూనా చిత్రాన్ని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి బుదవారం పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేయబోయే యోగా షెడ్, వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే గార్డెన్, వాచ్ టవర్ పనులను త్వరితగతిన ప్రారంభించాలని అధికారులకు సూచించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించరాదని అధికారులకు తెలిపారు. నిధులు విడుదల చేస్తామని ఆయన అధికారులకు తెలియజేశారు.

தொடர்புடைய செய்தி