భారీ వర్షం... ఫుల్ ట్రాఫిక్ జామ్

65பார்த்தது
హైదరాబాద్ ను భారీ వర్షం అతలాకుతలం చేసింది. ముంపు ప్రాంతాల్లో నడుము లోతు నీళ్లు వచ్చి చేరాయి. పంజాగుట్ట నుంచి సికింద్రబాద్ రూట్ లో ఏకంగా 5 కీ. మీ మేర ట్రాఫిక్ జామ్ అయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేగంపేట్ పెట్రోల్ బంక్ లోకి నీళ్లు వచ్చి చేరాయి. ఫ్లై ఓవర్ పక్కన రహదారి మీదుగా రాకపోకలు స్తంభించిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

தொடர்புடைய செய்தி