రాహుల్ గాంధీ గురించి మాట్లాడే హక్కు కంగనా రనౌత్‌కు ఉందా?

54பார்த்தது
సినిమాల్లో భోగం చేసే కంగనా రనౌత్ కు రాహూల్ గాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. బుధవారం గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ దేశంలో త్యాగాలు చేసిన కుటుంబం ఎదైనా ఉంది అంటే అది రాహుల్ గాంధీ కుటుంబమేనని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி