ఆస్తి పన్ను వసూళ్లపై జోనల్ కమిషనర్ సమీక్ష

70பார்த்தது
ఆస్తి పన్ను వసూళ్లపై జోనల్ కమిషనర్ సమీక్ష
ఆస్తి పన్ను వసూళ్లలో వేగం పెంచాలని ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. బుధవారం జోనల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్లు, అసిస్టెంట్ కమీషనర్లతో అయన సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను వసూళ్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి ఆస్తి పన్ను వసూలు చేయాలని సూచించారు.

தொடர்புடைய செய்தி