బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ను సత్కారం

78பார்த்தது
బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ను సత్కారం
గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు నక్కకృష్ణగౌడ్ ని, బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ ని కలిసిన సందర్బంగా శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్క మహేందర్ గౌడ్, తెలంగాణ శాఖ అధ్యక్షులు రెనట్ల మల్లేశ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி