తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పంజాల వెంకట్ గౌడ్ నియామకం

79பார்த்தது
తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా పంజాల వెంకట్ గౌడ్ నియామకం
ముషిరాబాద్ నియోజకవర్గం గౌడ్ కుల హక్కుల పరిరక్షణ సమితి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా గజ్వేల్ ప్రాంతానికి చెందిన పంజాల వెంకట్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం సంఘం జాతీయ అధ్యక్షులు నక్క కృష్ణగౌడ్ నియామక పత్రాన్ని వెంకట్ గౌడ్ కు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్ గౌడ్ మాట్లాడుతూ నాకిచ్చిన ఈ అవకాశం కులం అభివృద్ధికి తోడ్పాటు చేస్తానని గౌడ హక్కుల సాధనలో భాగంగా జరిగే ఏ పోరటమైన అందులో ముందుంటనన్నారు.

தொடர்புடைய செய்தி