కవితకు బెయిల్ పై.. బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు

75பார்த்தது
కవితకు బెయిల్ పై.. బిఆర్ఎస్ శ్రేణులు సంబరాలు
లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఐదు నెలలుగా తిహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని ఆర్టీసీక్రాస్ రోడ్స్లో బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెడుతూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ బీఆర్ఎస్ నాయకులు సుధాకర్ గుప్తా, ముచ్చకుర్తి ప్రభాకర్, దీనయాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు..

தொடர்புடைய செய்தி