వరదలో కారు కొట్టుకుపోకుండా తాడుతో కట్టాడు

77பார்த்தது
మహానగరంలో తెల్లవారుజాము నుంచి వర్షం బీభత్సం సృష్టించింది. ఇప్పటికే అనేక ప్రాంతాలు వరదలో చిక్కుకున్నాయి. పలు కాలనిల్లోకి వరద నీరు చేరి ప్రజలు నరకం చూస్తున్నారు. ముషీరాబాద్ పరిధిలో కురిసిన భారీ వర్షానికి ఓ విధిలో భారీగా వరద పోటెత్తింది. వరదలో కారు కొట్టుకుపోకుండా ఓనర్ తాడుతో కట్టాడు. ఇప్పటికే నగరంలోని చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు వరదలో కొట్టుకుపోయాయి.

தொடர்புடைய செய்தி