హైదరాబాద్ బయట మరో జూపార్క్

52பார்த்தது
హైదరాబాద్ బయట మరో జూపార్క్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఆదేశించారు. స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్షలో ఆయన మాట్లాడుతూ టూరిజం అభివృద్ధికి కొత్త పాలసీ రూపొందించాలని సూచించారు. ఎకో, టెంపుల్, హెల్త్ టూరిజం అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. అవకాశం ఉన్న చోట హెలీ టూరిజం అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி